మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవలో కొనసాగుతున్న జగన్ ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు.
#YSR #YSJagan #YSRTribute #YSRVardhanthi #AndhraPradesh #YSRCP #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️